BDK: కొత్తగూడెం రామ్ నగర్ పాఠశాలలో ARIVE ALIVE అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యం నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో అవినీతి, మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యలు యువత దూరంగా ఉండాలని సూచించారు.