SRCL: దిల్ రాజు ప్రొడక్షన్లో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ సీన్న్ను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామంలో చిత్రీకరించారు. ఒకరోజు షూట్ చేసిన ఈ సీన్లో మానేరు అందాలు వెండితెరపై కనువిందు చేశాయి. సుమారు రెండు నిమిషాల నిడివిగల ఈ సినిమాలో గ్రామస్థులు కూడా బ్యాక్ గ్రాండ్లో కనిపిస్తారు.