BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 9వ వార్డ్ కొండాపురంలో వార్డ్ కార్యాలయాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ప్రారంభించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ వెంకన్న, వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.