WNP: అమరచింతలో ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు విద్యార్థుల కోసం నిర్వహించే వేసవి శిక్షణ శిబిరానికి ఎంపీ డీకే అరుణ, దేశాయి ప్రకాశ్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం అమరచింతకు వచ్చిన వారిని ఓ ఫౌండేషన్ ప్రతినిధి బాలకృష్ణ కలిసి సహకారం కోరగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.