J.N: జనగామ పట్టణంలో ఐదో వార్డ్ ఇందిరమ్మ కాలనీలో రోడ్డు వేయాలని కోరారు. జోగు ప్రకాష్ జనగామ పట్టణ సీపీఎం కార్యదర్శి వారు మాట్లాడుతూ.. దారి గుంతలు గుంతలుగా మారి ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అలాగే స్కూల్కు వెళ్లే ఆటోలు బస్సులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురావుతున్నాయని అన్నారు. కావున వెంటనే సంబంధిత అధికారులు అదనపు కలెక్టర్ చర్యలు తీసుకొని కోరారు.