MBNR: మూసాపేట్ మండలంలో రైతులకు సబ్సిడీపై బిందు సేద్యం (డ్రిప్) పరికరాలను మంగళవారం భూత్పూర్ రైతు వేదిక వద్ద పంపిణీ చేయనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.