NZB: జిల్లాలో తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ 14 ఏళ్ల బాలుడు సైకిల్‌పై 50 కి.మీ. ప్రయాణించాడు. కామారెడ్డి జిల్లా ‘ఆపరేషన్ కవాచ్’లో భాగంగా టేక్రియాల్ వద్ద పోలీసులు బాలుడిని గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.