ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ చుట్టూ అమెరికా సైన్యం మోహరింపు కొనసాగుతుందని తెలిపారు. ఒప్పందాన్ని పాటించకపోతే భీకర దాడులు తప్పవని హెచ్చరించారు. కాగా కొద్ది కాలంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.