MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 సంవత్సర అంచనా బడ్జెట్ కౌన్సిల్ సమావేశం మేయర్ మధుకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సాధారణ ఆదాయం 5037.58(రూ. లక్షలలో), క్యాపిటల్ ఆదాయం గ్రాంట్లు డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.2438.56 కాగా ప్రతిపాదించిన మొత్తం బడ్జెట్ రూ.7476.14, మిగులు బడ్జెట్ కింద రూ.889.52 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను BJP, BRS పార్టీలు వ్యతిరేకించాయి.