MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఎజాజుద్దీన్ ఆధ్వర్యంలో ‘రుద్ర’ అనే స్నిఫర్ డాగ్‌తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని, ప్రజలు అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలపాలని అధికారులు సూచించారు.