VKB: తాండూర్ మండలం కారణకోట్ గ్రామంలో చింతకింది శ్రీహరి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గ్రామానికి చేందిన పింజారి రషీద్‌కు ఆకస్మాతుగా గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయి పడిపోయారు. గమనించిన శ్రీహరి వెనంటేనే CPR చేసి రషీద్ శ్వాస తిరిగి వచ్చేలా చేశారు.