SDPT: జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ సందర్భంగా సహకరించిన భక్తులకు, ఉత్సవ కమిటీలకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ధన్యవాదాలు తెలిపింది.