AP: తనపై 16 అక్రమ కేసులు పెట్టించారని మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రూ. 500 కోట్ల ఆరోపణలను నిరూపించాలని MLA బ్రహ్మారెడ్డికి సవాల్ విసిరారు. ’20 శాతం ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతాను’ అని వ్యాఖ్యానించారు. భూ ఆక్రమణలు, విగ్రహాల దొంగతనంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. TDP బెదిరింపులకు భయపడబోమన్నారు.