PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటేషన్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. గోదావరిఖని లక్ష్మీ నగర్ రెస్టారెంట్లో నాణ్యతలేని ఆహారం విక్రయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ. 5,000 జరిమానా విధించారు. అలాగే నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న పలు దుకాణాలకు రూ. 3,000 జరిమానా విధించినట్లు సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్ తెలిపారు.