KMM: వైరా మండలం తాటిపూడి గ్రామంలో ఇంటింటా చదువు – ఊరంతా వెలుగు నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ అశ్విని, గ్రామ సమైక్య ఆధ్వర్యంలో అభ్యాసకులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు.