SRPT: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ చేయూతనిచ్చింది. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ నేహా నాజ్, సొసైటీ అధ్యక్షులు అహ్మద్ మౌలానా నాద్వి కలిసి 100 మందికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.