WNP: జిల్లా చిన్నగుంటపల్లెలో ఉగాది క్రికెట్ టోర్నీ ముగిసింది. విజేత మణిగిల్ల టీంకు రూ.40 వేలు, రన్నర్ చిన్నగుంటపల్లె టీంకు రూ.25 వేల నగదును రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అందజేశారు. ఐపీఎల్, సీఎం కప్ వంటి పోటీలతో గ్రామీణ క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.