KKD: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండో రోజే ప్రైవేటు వెబ్సైట్లో HD ప్రింట్ ప్రత్యక్షమవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో అంకిరెడ్డి, నాగ గౌరీ, కోటేశ్వరరావు, శివ, గౌతమ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆ వెబ్సైట్ నుంచి సినిమాను తొలగించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.