WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వరంగల్ పట్టణంలోని ఏకశిలా పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు ఉమ్మడి జిల్లా BC సంఘం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బీసీల సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు