MLG: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎలక్ట్రికల్, ఫర్నిచర్ పనులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ జయంతి లోపు పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు జన్ను రవి, సభ్యులు పాల్గొన్నారు.