NGKL: వెల్దండ మండల పరిధిలోని గుండాల, చెదురుపల్లి గ్రామాల్లో MPDO కృష్ణయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను ఆయన సందర్శించి, అక్కడి సిబ్బంది పనితీరును సమీక్షించారు. సోమవారం పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.