జగిత్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా 4వ రోజు జరిగిన గణితం పేపర్‌కు మొత్తం 12,694 మంది విద్యార్థులకు 12,683 మంది పరీక్షకు హాజరుకాగా, కేవలం 11 మంది మాత్రమే గైర్హాజరయ్యారు.హాజరు శాతం 99.91 నమోదైంది.సప్లమెంటరీ విద్యార్థులు 24 మందికి గాను 17 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ బి.ఎస్. లత పరిశీలించారు