BDK: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలో విషాదం చేసుకుందని శుక్రవారం స్థానికులు తెలిపారు. అశోక్ నగర్ మామిడితోట కాలనీకి చెందిన అప్పం నితీష్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్హెచ్ రమణారెడ్డి తెలిపారు.