TG: కొత్తగా రూ. 2,540 కోట్ల రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను వేలానికి పెట్టింది. వీటిని ఈ నెల 17న వేలం వేయనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. మొత్తం 21 రాష్ట్రాల కోసం రూ. 58,420 కోట్ల సేకరణకు బాండ్లను వేలం వేస్తున్నట్లు తెలిపింది.
Tags :