TG: కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కి.మీల పాదయాత్ర చేయనున్నారు. అంజన్నకు బండి సంజయ్ మొక్కులు తీర్చుకోనున్నారు. అంజన్న, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ గెలిచామని బండి సంజయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తమ ఎన్డీఏ మిత్రుడేనని పేర్కొన్నారు. ఈ యాత్రకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.