సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కానిస్టేబుల్ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. మొత్తం 9,175 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700-రూ.69,100 జీతం అందిస్తారు. పూర్తి వివరాలకు RECT.CRPF.GOV.INను సందర్శించండి.