RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దంపతులు, మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.