BDK: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువలను బుధవారం MLA ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరేం ప్రియాంక, ఉప సర్పంచ్ కిరణ్, మండల అధ్యక్షుడు సైదులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.