MBNR: గండీడ్ మండలం జానంపల్లి గ్రామం నుంచి దేశాయిపల్లి వరకు ఈనెల 23 న నిర్వహించబోయే వందేమాతరం పాదయాత్రను విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సల్కర్ పెట్ గ్రామంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. వందేమాతరం ప్రారంభమై 150 సంవత్సరాల పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.