RR: గగన్‌పహాడ్ సబ్‌స్టేషన్‌లో అదనంగా 16 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను విజయవంతంగా ప్రారంభించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగ అవసరాలను తీర్చడంతో పాటు, రాజేంద్రనగర్ సర్కిల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, గ్రిడ్ విశ్వసనీయతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.