SDPT: హుస్నాబాద్‌లో మంత్రి పోన్నం ప్రభాకర్ ఇవాళ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యాడ్‌లో ముగ్గుల పోటీ, మెడికల్ క్యాంపులో పాల్గొంటారు. కల్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయనున్నారు.