HNK: హనుమకొండ నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్ నేడు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆర్డీవోకు ఎమ్మెల్యే సూచించారు.