ఉమ్మడి జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ల రీవాల్యుయేషన్ ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థిని, విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లతో వెబ్ సైట్ను www.palamuru.university.ac.in సంప్రదించాలని సూచించారు.