JN: పౌష్షకాహారంతోనే పిల్లల్లో మానసిక, శారీరక పెరుగుదల సాధ్యమని మల్లంపల్లి సర్పంచ్ పోశాల వెంకన్న అన్నారు. మంగళవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్తో కలిసి సర్పంచ్ వెంకన్న పిల్లలకు దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. గర్భిణీలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ అంగన్వాడీ కేంద్రాలు మంచి సేవ చేస్తున్నాయన్నారు.