MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 తేదీ నుంచి డిగ్రీ రెండో, నాల్గవ, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆరో సెమిస్టర్ విద్యార్థులకు ఉదయం, రెండో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులు పూర్తి టైం టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడలన్నారు.