WGL: దొరల గడీలను కదిలించిన ధైర్యసాహసాల ప్రతీక దొడ్డి కొమురయ్య అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రైతాంగానికి స్వరమిచ్చిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, వారి త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడుదామని మంత్రి అన్నారు.