MLG: ఏటూరునాగారం ITDA కార్యాలయంలో APO వసంతారావుకు శనివారం TPTF జిల్లా నాయకులు ఉప్పస్వామి, పల్లె నాగరాజు వినతిపత్రం అందజేశారు. ఏటూరునాగారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఉన్నతికరించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్, కనీస వేతనం, పాఠశాలల అప్గ్రేడ్, 317 జీవో బాధ్యులకు న్యాయం చేయాలన్నారు.
Tags :