SDPT: ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు దేశ సరిహద్దుల్లో సైనికులుగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నంగునూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తి సాయిరామ్ 2021లో BSF జవాన్‌గా ఎంపికై ప్రస్తుతం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అన్నను ఆదర్శంగా తీసుకున్న తమ్ముడు కూడా కష్టపడి CRPF జవాన్‌గా ఎంపికై దేశ రక్షణలో తన సేవలు అందిస్తున్నాడు.