NRML: నిర్మల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాఫూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డా. ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ.. పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు స్మరణీయమన్నారు.