NGKL: వంగూరు మండలంలోని ఉల్పర, పోతారెడ్డిపల్లి ఇసుక రీచ్ల నుంచి ఇసుక పొందేందుకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తహశీల్దార్ మురళీమోహన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కాంట్రాక్టుల కోసం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనింగ్ శాఖ అనుమతితో ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరాకు అవకాశం ఉందని అన్నారు.