HYD: నగరంలో అనేక రహదారులపై గుళ్లు, మసీదులు, చర్చ్‌లు ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తూ వారికి వేరే స్థలాలు కేటాయిస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.