VSP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్, కాంట్రాక్ట్ కలిపి 10 వేల ఉద్యోగాలు పోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం అడిగితే మూడేళ్ల తర్వాత లక్షల్లో ఉద్యోగాలు వస్తాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడేళ్ల తర్వాత కూటమి ఇంటికి పరిమితం అవుతుందన్నారు.