BHPL: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. టీబీ పై పోరాటం మనందరి బాధ్యత” అని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్, DMHO తదితరులు ఉన్నారు.