NGKL: జిల్లాలో అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్ళు ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ను రైతులతో కలిసి మంత్రి ఇవాళ సందర్శించారు. కల్వకుర్తి పరిధిలో పంటలకు మరో నలబై ఐదు రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అన్నదాతలు శ్రీశైలం నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.