SDPT: కొమురవెల్లి మండలం ఐనాపూర్ ZPHSలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇ. రోహిత రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ హనుమకొండలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా విద్యార్ది రోహితకు నగదు బహుమతి, ప్రశంస పత్రం, జ్ఞాపికతో సత్కారించినట్లు తెలిపారు.