KNR: ఎస్సీ యాక్షన్ ప్లాన్ (SCAP) 2025-26 అమలుకు ఫేజ్-1 దరఖాస్తుల గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు ఇల్లందకుంట ఎంపీడీవో రాజేశ్వరరావు తెలిపారు. ఫేజ్-2లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రవాణా, వ్యవసాయం, డ్రోన్స్, పశుసంవర్ధక తదితర రంగాల్లో 60% నుంచి 100% వరకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని, అర్హులు OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పేర్కొన్నారు.