TG: శాసనమండలిలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు, తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం బిల్లుకు ఆమోదం తెలిపింది.
Tags :