PDPL: ధర్మారం తెలంగాణ ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి U-20 ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ హైమర్ త్రో పోటీలలో కాంస్య పథకం సాధించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఇవాళ పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, సంజీవరావు సైతం విద్యార్థినికి అభినందనలు తెలిపారు.