BDK: ఇల్లందు 22వ వార్డులో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణిని వార్డు కౌన్సిలర్ కిరణ్ గురువారం ఆహ్వానించారు. అనంతరం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించాలని కోరారు. మహోత్సవానికి హాజరు అవుతానని ఆమె తెలిపారు. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే సతీమణి ఆకాంక్షించారు.