JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో వివిధ మండలాలకు BRS పార్టీ కన్వీనర్లను నియమిస్తు మాజీ MLA డా. తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘన్పూర్ కన్వీనర్‌గా తోట సురేందర్, ధర్మసాగర్- గుర్రపు ప్రవీణ్, రఘునాథపల్లి- నాగేశ్వరరావు, వేలేరు – కొయ్యడ మహేందర్, చిలుపూరు- రంగు హరీష్‌లను నియమించారు. పార్టీ అభివృద్ధికి కన్వీనర్లు కృషి చేయాలని సూచించారు.